(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 286
॥ శ్రీః ॥
3.286. అధ్యాయః 286
Mahabharata - Vana Parva - Chapter Topics
రామలక్ష్మణాదీనాం రావణేంద్రజిదాదిభిః సహ ద్వంద్వయుద్ధం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
మార్కండేయ ఉవాచ। 3-286-0x(2711)(26979)
తతో నివిశమానాంస్తాన్సైనికాన్రావణానుగాః।
అభిజగ్ముర్గణాఽనకే పిశాచక్షుద్రరక్షసాం ॥ 3-286-1(26980)
పర్వణః పతనో జంభః ఖరః క్రోధవశో హరిః।
ప్రరుజశ్చారుజశ్చైవ ప్రఘసశ్చైవమాదయః ॥ 3-286-2(26981)
తతోఽభిపతతాం తేషామదృశ్యానాం దురాత్మనాం।
అంతర్ధానవధం తజ్జ్ఞశ్చకార స విభీషణః ॥ 3-286-3(26982)
తే దృశ్యమానా హరిభిర్బలిభిర్దూరపాతిభిః।
నిహతాః సర్వశో రాజన్మహీం జగ్ముర్గతాసవః ॥ 3-286-4(26983)
అమృష్యమాణః సబలో రావణో నిర్యయావథ।
రాక్షసానాం బలైర్ఘోరైః పిశాచానాంచ సంవృతః ॥ 3-286-5(26984)
యుద్ధశాస్త్రవిధానజ్ఞ ఉశనా ఇవ చాపరః।
వ్యూహ్యచౌశనసం వ్యూహం హరీనభ్యవహారయత్ ॥ 3-286-6(26985)
రాఘవస్తు వినిర్యాంతం వ్యూఢానీకం దశాననం।
బార్హస్పత్యం విధం కృత్వా ప్రతివ్యూహ్య హ్యదృశ్యత ॥ 3-286-7(26986)
సమేత్య యుయుధే తత్ర తతో రామేణ రావణః।
యుయుధే లక్ష్మణశ్చాపి తథైవేంద్రజితా సహ ॥ 3-286-8(26987)
విరూపాక్షేణ సుగ్రీవస్తారేణ చ నిస్వర్వటః।
పౌండ్రేణ చ నలస్తత్ర పదుశః పనసేన చ ॥ 3-286-9(26988)
విషహ్యం యం హి యో మేనే స స తేన సమేయివాన్।
యుయుధే యుద్ధవేలాయాం స్వబాహుబలమాశ్రితః ॥ 3-286-10(26989)
స సంప్రహారో వవృధే భీరూణాం భయవర్ధనః।
రోమసంహర్షణో ఘోరః పురా దేవాసురే యథా ॥ 3-286-11(26990)
రావణో రామమానర్చ్ఛచ్ఛక్తిశూలాసివృష్టిభిః।
నిశితైరాయసైస్తీక్ష్ణై రావణం చాపి రాఘవః ॥ 3-286-12(26991)
తథైవేంద్రజితం యత్తం లక్ష్మణో మర్మభేదిభిః।
ఇంద్రజిచ్చాపి సౌమిత్రిం బిభేద బహుభిః శరైః ॥ 3-286-13(26992)
విభీషణః ప్రహస్తం చ ప్రహస్తశ్చ విభీషణం।
ఖగపత్రైః శరైస్తీక్ష్ణైరభ్యవర్షద్గతవ్యథః ॥ 3-286-14(26993)
తేషాం బలవతామాసీన్మహాస్త్రాణాం సమాగమః।
వివ్యథుః సకలా యేన త్రయో లోకాశ్చరాచరాః ॥ 3-286-15(26994)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి రామోపాఖ్యానపర్వణి షడశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 286 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-286-1 గణా అనేకే ఇతి చ్ఛేదః ॥
3-286-3 అంతర్ధానవధమంతర్ధానశక్తేర్నాశం ॥
3-286-6 హరీన్ వానరాన్। అభ్యవహారయదావేష్టితవాన్ ॥
3-286-12 ఆనర్చ్ఛదపీడయత్ ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.